అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఆయనను చంపేస్తామని ఓ ఆగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీస్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.