అక్షరటుడే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్(New Administrative Building) స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement