విరిగిపడిన చెట్టు.. రాకపోకలకు ఇబ్బందులు

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం జంగంపల్లి దక్షిణ ప్రాంగణం నుంచి దోమకొండ వెళ్లే మార్గంలో చెట్టు విరిగిపడింది. పెద్ద కొమ్మ రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | హెల్మెట్ ఇలాగే వాడాలేమో!