అక్షరటుడే, వెబ్​డెస్క్​: మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లి వస్తున్న ఆంధ్రప్రదేశ్​ భక్తుల మినీ బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్​ ఢీకొట్టింది. జబల్ పూర్​ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

Advertisement
Advertisement

Advertisement