అక్షరటుడే, వెబ్‌డెస్క్: సరదా కోసం.. స్నేహితుల కోసం.. మత్తు పదార్థాలకు బానిస కావొద్దని పేర్కొంటూ తెలంగాణ పోలీస్ శాఖ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఒకసారి రుచి చూద్దామని..స్నేహితులు బలవంతం చేశారనే కారణంతో మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసలుగా మారితే.. జీవితాలు నాశనమవుతాయని వీడియో లో పేర్కొంది. మత్తుకు బానిస అయితే కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని వివరించింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement