అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ నుమాయిష్ లో 2 వేల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ తెలిపింది. నిత్యం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. వారాంతపు సెలవు దినాల్లో మరో గంట అదనంగా ఓపెన్ ఉంటుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement