అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుపతిలో భక్తులకు లడ్డూలు పంపిణీ చేసే వ్యవస్థను వేగవంతం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. లడ్డూ కౌంటర్లలో ఆధార్‌ స్కానర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచిఉండే అవసరం ఉండదు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం