kotagiri SI | కోటగిరి ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

kotagiri SI | కోటగిరి ఎస్సైగా బాధ్యతల స్వీకరణ
kotagiri SI | కోటగిరి ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, కోటగిరి: kotagiri SI | కోటగిరి ఎస్సైగా డి.సునీల్​ బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ (adilabad)​ జిల్లా ఇంద్రవెల్లి(indravelli) పోలీస్​స్టేషన్(police station)​లో పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై సందీప్(SI sandeep)​ నిజామాబాద్​ వీఆర్(VR)​కు వెళ్లారు.

Advertisement
Advertisement
Advertisement