Aidwa Nizamabad | డీసీపీవోపై చర్యలు తీసుకోవాలి

Aidwa Nizamabad | డీసీపీవోపై చర్యలు తీసుకోవాలి
Aidwa Nizamabad | డీసీపీవోపై చర్యలు తీసుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Aidwa Nizamabad | జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం అధికారిపై district child rights protection department officer చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత District Secretary Sujatha కోరారు.

Advertisement

మహిళా ఉద్యోగులపై female employees లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై నామమాత్ర విచారణ చేపట్టి కేసు పక్కతోవ పట్టిస్తున్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐద్వా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  RTC Bus stands | ప్రయాణికుల దాహం తీరేదెలా.. పట్టింపులేని ఆర్టీసీ..!