scanning centers | నిబంధనలు పాటించని స్కానింగ్‌ సెంటర్లపై చర్యలు

scanning centers | నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి
scanning centers | నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

అక్షరటుడే, కామారెడ్డి: scanning centers | నిబంధనలు పాటించని స్కానింగ్‌ సెంటర్లపై scanning centers కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి వరప్రసాద్‌ District Judge Varaprasad అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలుపై కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

Advertisement
Advertisement

ఈ సందర్భంగా జడ్జి Kamareddy judge మాట్లాడుతూ.. స్కానింగ్‌ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షా చట్టం నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు పాటించని సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

scanning centers | స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలి

స్కానింగ్‌ కేంద్రాలను scanning centers వైద్య శాఖ అధికారులు medical department officials తరచుగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ Collector Ashish Sangwan ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ కేంద్రాలపై scanning centers చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు శిరీష, విద్య, ప్రభుకిరణ్‌, ఐఎంఏ కార్యదర్శి అరవింద్‌, ఇన్‌ఛార్జి డెమో వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement