Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: Additional Collector : వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బోరు మరమ్మతు పనులను మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి పరిశీలించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు.
Advertisement