అక్షరటుడే, వెబ్‌డెస్క్: నటుడు మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్, మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని మోహన్ బాబు కోరారు. ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.