Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్ పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించే వారు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ప్రభాస్ ప్రత్యేక వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 871 267 1111 నంబర్‌కు కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement