Advertisement

అక్షరటుడే, బోధన్ : రైతు భరోసా సర్వేను తప్పులు లేకుండా చేపట్టాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వేను శనివారం ఆయన తనిఖీ చేశారు. అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహశీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement