Advertisement
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని పవర్ హౌస్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదని ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తుండటంతో సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Advertisement