అక్షరటుడే, ఆదిలాబాద్: గోదావరి తీరాన చదువుల తల్లి సరస్వతి దేవి కొలువుదీరి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Education | ప్రాథ‌మిక విద్య‌ బ‌లోపేతానికి చర్యలు: సీఎం రేవంత్​