అక్షర టుడే, వెబ్‌డెస్క్: ITM University | ఐటీఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల 23న నిర్వహించే అడ్మిషన్ మీట్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు కోరారు. స్మార్ట్ ఛాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ Educational Services (నిజామాబాద్/హైదరాబాద్), ఐటీఎం యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులు, వాటి సమాచారం, అవకాశాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ల కోసం ఈ మీట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక విశాల్ మార్ట్ సమీపంలోని కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివరాలకు 89777 50192, 97743 33999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ITM University | అడ్మిషన్ మీట్ సద్వినియోగం చేసుకోవాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement