అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ దశ, దిశను అంతర్జాతీయ స్థాయిలో నిలిపే అధునాతన ఆసుపత్రులు, వైద్య కళాశాలలు రాబోతున్నాయి. అదానీ హెల్త్ సిటీ, మాయో క్లినిక్ సంయుక్తంగా అహ్మదాబాద్, ముంబైలలో రెండు 1000 పడకల ఆసుపత్రులు, వైద్య కళాశాలలను ప్రారంభించబోతున్నాయి. ఇది అత్యాధునిక పరిశోధన, విద్య, ప్రపంచ స్థాయి సంరక్షణ వైపు ఒక అడుగుగా పేర్కొంటూ ఇండియన్ టెక్ & ఇన్ఫ్రా ఎక్స్ వేదికగా పంచుకుంది.
Advertisement
Advertisement