అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో సోమవారం ఎన్ఎస్ఈ, బిఎస్ఈ లలో లిస్ట్ అయ్యింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ఐపీవో బేస్ ప్రైస్ రూ. 463 కాగా 8 శాతం డిస్కౌంట్ తో రూ. 426 వద్ద లిస్టయ్యిది.