Birth Anniversary | ఘనంగా అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి

Birth Anniversary | ఘనంగా అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి
Birth Anniversary | ఘనంగా అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి
Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Birth Anniversary | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఇండోర్ మహారాణి దేవీ అహల్యబాయి హోల్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి రాణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | మటన్‌ కోసం వెళ్లి.. మృత్యుఒడికి..