అక్షరటుడే, ఇందూరు: ఏఐసీసీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్, కాంగ్రెస్ జిల్లా నేత గన్‌రాజ్ మహారాష్ట్రలోని వరోరా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రాపూర్ శుక్రవారం లోక్‌సభ సభ్యురాలు ప్రతిభా ధనోర్కర్‌ను గన్‌రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరోరాలో బూత్‌స్థాయి ప్రచారంపై చర్చించారు.