Akbaruddin Owaisi | హైడ్రాతో రియల్​ ఎస్టేట్​ పడిపోయింది

Akbaruddin Owaisi | హైడ్రాతో రియల్​ ఎస్టేట్​ పడిపోయింది
Akbaruddin Owaisi | హైడ్రాతో రియల్​ ఎస్టేట్​ పడిపోయింది

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akbaruddin Owaisi | హైదరాబాద్​(Hyderabad)లో రియల్​ ఎస్టేట్​(Real Estate) రంగం పూర్తిగా పడిపోయిందని ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ(Akbaruddin Owaisi) అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. హైడ్రా(Hydra), మూసీ(Moosi) ప్రక్షాళనతో రియల్​ ఎస్టేట్​ రంగం కుదేలు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఎంతో మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్​ ఎస్టేట్​ రంగాన్ని కాపాడానికి ఎలాంటి చర్యలు చేపడుతారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement

కేసీఆర్​(KCR) హయాంలో ముస్లింలకు రంజాన్(Ram-dan)​ తోఫా ఇచ్చేవారని అక్బరుద్దీన్​ గుర్తు చేశారు. ఇందులో భాగంగా ముస్లింలకు దుస్తులు ఇచ్చేవారన్నారు. కాంగ్రెస్​(Congress) అధికారంలోకి వచ్చాక ఏమి ఇవ్వడం లేదన్నారు. ఇఫ్తార్​ పార్టీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  KTR | కేటీఆర్‌ను కలిసిన ఎల్లారెడ్డి నాయకులు