Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అక్కినేని నాగార్జున కుటుంబం శుక్రవారం కలిసింది. అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ హౌస్లో మోదీని కలిశారు. ఈ సందర్భంగా “మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ” అనే గ్రంథాన్ని ప్రధానికి అందించారు. మోదీ స్పందిస్తూ.. అక్కినేని నాగేశ్వరరావు సమగ్ర కృషిని, భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల తదితరులున్నారు.
Advertisement