నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

అక్షరటుడే, కామారెడ్డి: నూతన చట్టాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. కామారెడ్డి జిల్లా కోర్టు భవనంలో శనివారం నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అశోక్‌ శివరాం నాయక్‌ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు అవగాహన కల్పించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్ నిమ్మ దామోదర్‌ రెడ్డి, కావేటి శేషు, కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి, భిక్కనూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌, కామారెడ్డి సబ్‌ డివిజన్‌ ఎస్సైలు, కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్లు శ్రీరాం, హన్మాండ్లు, అలీమొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kamaerddy | శిశువులు.. అంగట్లో సరుకులు