తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో 17 సీట్లు ఉండగా.. కాంగ్రెస్‌, బీజేపీ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా.. 8 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజలో ఉన్నాయి.

బీజేపీ అభ్యర్థులు..

నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్‌
కరీంనగర్‌ – బండి సంజయ్‌
మల్కాజ్‌గిరి – ఈటల రాజేందర్‌
సికింద్రాబాద్‌ – కిషన్‌రెడ్డి
చేవెళ్లలో – కొండా విశేశ్వర్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌ – డీకే అరుణ
ఆదిలాబాద్‌ – గోడం నగేశ్‌
మెదక్‌ – రఘునందన్ రావు

కాంగ్రెస్‌ అభ్యర్థులు..

జహీరాబాద్‌ – సురేశ్‌షెట్కార్‌
పెద్దపల్లి – వంశీకృష్ణ గడ్డం
వరంగల్‌ – కడియం కావ్య
మహబూబాబాద్‌ – బలరాం నాయక్‌
ఖమ్మం – రఘురాంరెడ్డి
నల్గొండ – రఘువీర్‌
నాగర్‌కర్నూల్‌ – మల్లు రవి
భువనగిరి – చామల కిరణ్‌కుమార్‌

ఎంఐఎం అభ్యర్థి

హైదరాబాద్‌ – అసదుద్దీన్‌ ఓవైసీ