అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల సిబ్బంది లెక్కింపును ప్రారంభించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.