అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో మంగళవారం ఉదయం ఎన్నికల సిబ్బంది ఒకరు స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.