హోలీ వేళ మద్యం షాపులు బంద్‌

Advertisement

అక్షరటుడే, ఇందూరు: హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపులు ముసివేయనున్నారు. మార్చి 24న(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ(మంగళవారం) ఉదయం 6 గంటల వరకు షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు సీపీ కల్మేశ్వర్‌ ఆదేశాలు జారీ చేశారు. షాపులు మూసివేయనుండడంతో మద్యం ప్రియులు వైన్స్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యల్లో బాగంగా వైన్స్ షాపులు మూసివేయాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CP SAI CHITANYA | నిజామాబాద్​ సీపీగా సాయి చైతన్య