అక్షరటుడే, కామారెడ్డి: జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ తొలిరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరపున పార్టీ నాయకులు గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి క్రాంతి వల్లూరుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.