Kesari Chapter 2 : కేసరి చాప్టర్ 2 ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

Kesari Chapter 2 : కేసరి చాప్టర్ 2 ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!
Kesari Chapter 2 : కేసరి చాప్టర్ 2 ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

అక్షర టుడే, వెబ్ డెస్క్ Kesari Chapter 2 : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) లీడ్ రోల్ లో కరణ్ సింగ్ త్యాగి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కేసరి చాప్టర్ 2. (Kesari Chapter 2) ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ మాధవన్ కూడా నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేం అనన్యా పాండే (Ananya Panday) కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేయగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Advertisement
Advertisement

కేసరి చాప్టర్ 2 (Kesari Chapter 2) అంటోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తుందొ. ఈ సినిమా 3 నిమిషాల ట్రైలర్ తోనే అదరగొట్టేసుంది. సినిమాలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ముఖ్యంగా ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ ట్రైలర్ లో అక్షయ్ కుమార్, మాధవన్ మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అతేకాదు సినిమా ట్రైలర్ లో హైలెట్స్ గా చెప్పొచు.

Kesari Chapter 2 : కేసరి చాప్టర్ 2 ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్

స్టోరీ టెల్లింగ్ తో పాటు విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. కేసరి చాప్టర్ 2 ట్రైలర్ (Kesari Chapter 2 Trailer) ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాపై ఇప్పటివరకు ఉన్న బజ్ ఒకలా ఉంటే ఈ ట్రైలర్ తో దాన్ని రెట్టింపు చేశారు. సినిమా తో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. కెరీర్ లో సక్సెస్ కోసం (Akshay Kumar) అక్షయ్ కుమార్ కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. కేసరి చాప్టర్ 2 ట్రైలర్ చూస్తే ఇదేదో భారీ సక్సెస్ సాధించేలా ఉంది.

బాలీవుడ్ లో (Bollywood) స్టార్ హీరోల సినిమాలు ఈమధ్య ఆశించిన ఫలితాలను అందుకోవట్లేదు. స్టార్స్ అంతా కూడా తమ పంథా మార్చాలని చూస్తునారు. అందుకే సౌత్ మేకర్స్ ని నమ్ముకుటున్నారు. అక్షయ్ కుమార్ Akshay Kumar) కేసరి చాప్టర్ 2 (Kesari Chapter 2) విజువల్స్ బాగున్నాయి. సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

 

Advertisement