Holi | పండుగ పూట యథేచ్ఛగా బంగ్​ విక్రయం

Holi | పండుగ పూట యథేచ్ఛగా మద్యం విక్రయం
Holi | పండుగ పూట యథేచ్ఛగా మద్యం విక్రయం
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Holi | హోలీ సందర్భంగా జిల్లాలో మద్యం దుకాణాలు బంద్​ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఎక్కడా కూడా మద్యం విక్రయాలు జరపొద్దన్నారు. అయినా కూడా నగరంలో కొందరు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారు. పండుగ పూట దర్జాగా బంగ్​ అమ్మకాలు చేపడుతున్నారు. వన్​ టౌన్​ పరిధిలోని మిర్చి కంపౌండ్​ సమీపంలో ఓ వ్యక్తి బంగ్​ అమ్ముతున్నాడు. బైక్​పై తీసుకొచ్చి మరీ బంగ్​ విక్రయిస్తున్నాడు. సమీపంలోనే పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ