అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజెన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రత్యేక దర్శనం జూన్ నెల కోటా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఈ టికెట్లు ఉచితం కావడంతో త్వరగా బుక్ అవుతాయి. టికెట్లు అవసరం ఉన్నవారు ముందుగానే వెబ్సైట్లో లాగిన్ అయి ఉండాలని టీటీడీ సూచించింది.
Advertisement
బుకింగ్ వెబ్సైట్ లింక్ :- https://ttdevasthanams.ap.gov.in
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement