అక్షరటుడే, వెబ్​డెస్క్: ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాలో అల్లు అర్జున్​ ఫ్యాన్​ సందడి చేశాడు. మహారాష్ట్రకు చెందిన బన్నీ ఫ్యాన్​ పుష్ప గెటప్​లో కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం చేశాడు. ఈ సందర్భంగా పుష్ప–2 సినిమా డైలాగ్​లతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు.