అక్షర టుడే, వెబ్ డెస్క్ Arya 2 Re-Release : అల్లు అర్జున్, (Allu Arjun) (Sukumar) సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య సూపర్ హిట్ అందుకున్న ఈ ఇద్దరు ఆ తర్వాత మళ్లీ కలిసి చేసిన సినిమా ఆర్య 2. (Arya 2 Re-Release) 2009లో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. ఐతే ఆర్య రేంజ్ హిట్ అవ్వలేదు కానీ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్, అల్లు అర్జున్ (Allu Arjun) యాక్టింగ్ ఆడియన్స్ అలరించాయి. ఆర్య-2 (Arya 2 Re-Release)లో సాంగ్స్ ఇప్పటికీ స్పెషల్గా అనిపిస్తాయి.
ఐతే లేటేస్ట్గా అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డేకు మూడు రోజుల ముందే నేడు ఆర్య–2ని రీరిలీజ్ (Arya 2 Re-Release) చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా పుట్టినరోజుకి 3 రోజుల ముందే ఆర్య–2(Aarya 2)ను రీరిలీజ్ ప్లాన్ చేశారు. ఈమధ్య స్టార్ సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. మహేష్, ఎన్టీఆర్, రాం చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్లు అవుతూ రికార్డులు కొడుతున్నాయి.
Arya 2 Re-Release : రీరిలీజ్ థియేటర్లలో అల్లు ఫ్యాన్స్ సందడి..
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) ఆర్య–2 Aarya 2 Rerelease కూడా రీ రిలీజ్ అయ్యింది. ఐతే సినిమా రీరిలీజ్ సందర్భంగా ఫాన్స్ రచ్చ చేశారు. థియేటర్లలో అల్లు ఫ్యాన్స్ సందడి అదిరిపోయింది. థియేటర్లో ఫ్యాన్స్ చేస్తున్న సందడిని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ ఆర్య–2 రీ రిలీజ్కు కూడా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు.
అల్లు అర్జున్ సుకుమార్ Allu Arjun, Sukumar ఆర్య–2 తర్వాత పుష్ప–1, 2 సినిమా చేశారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజైన పుష్ప–2 సినిమాతో కూడా పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఏ సినిమా చేసినా దాని లెక్క వేరే రేంజ్ లో ఉంటుందని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.