Advertisement
అక్షరటుడే, కామారెడ్డి : Domakonda : దోమకొండ మండలం అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2009 -10 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం ఒకచోట కలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.
Advertisement