అక్షరటుడే, వెబ్డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల కూలీలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement