అక్షరటుడే, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా పరిధిలోని ఖానాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళపై సోమవారం కోతుల గుంపు ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement