Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ ఎల్‌వోసీ దగ్గర ఐఈడీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో జరిగిన ఈ అనుమానిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడుతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై కూంబింగ్‌ చేపట్టాయి.

Advertisement