అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎలక్ట్రిక్ వాహనం దగ్ధమై ఇంటికి మంటలు అంటుకున్న ఘటన జగిత్యాల జిల్లాలోని బాలపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బేతి తిరుపతిరెడ్డి అనే రైతు ఇటీవల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయగా, గురువారం ఇంటి ఎదుట ఛార్జింగ్‌ పెట్టగా, పొలం నుంచి వచ్చేసరికి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఇంటి తలుపులకు కూడా మంటలు వ్యాపించాయి. బైక్ లో ఉంచిన డబ్బులు కూడా కాలిపోయాయి.

Advertisement
Advertisement

Advertisement