Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన గుజరాత్​లో చోటు చేసుకుంది. 48 మంది భక్తులతో వెళ్తున్న ప్రైవేట్​ బస్సు ఆదివారం తెల్లవారుజామను గుజరాత్​లోని డాంగ్​ జిల్లా సపుతర కొండ ప్రాంతంలో లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Rahul Gandhi | సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు