అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదర్శ్ కుమార్ (34) కొద్ది రోజులుగా అప్పులు తీర్చే మార్గం లేక బాధపడుతున్నాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement