అక్షరటుడే, వెబ్‌డెస్క్ Anasuya : టాలీవుడ్ ముద్దుగుమ్మ అనసూయ (Anasuya) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు యాంకరింగ్‌తో అదరగొట్టి ఆ తర్వాత సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలతో ఎంత పేరు వచ్చిన కూడా (Social media) సోషల్ మీడియాతో మరింత ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలలో ఉంది. అందుకే అనసూయ (Social media) సోషల్ మీడియాని అస్సలు వదిలి పెట్టదు. యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ వీలున్నప్పుడల్లా (Social media) సోషల్ మీడియాలో తన ఘాటు అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొడుతూ ఉంటుంది.
Anasuya : ఏమందంరా బాబు..
హోళి పండగ రోజు అనసూయ తన (Cute looks) క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించింది. చీరకట్టులో ఈ భామ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. వయస్సు పెరుగుతున్నా అందం తగ్గడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.అనుసూయకు (Jabardasth) జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే.. ఆమె క్రేజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలతో కూడా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇష్యూతో అనసూయ తెగ వార్తలలో నిలిచింది. ఇక తన డ్రెస్ విషయంలో విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.
40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను మంత్ర ముగ్ధులని చేస్తుంది.. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ జిమ్‌లో తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా కావలసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన ఫ్యామిలీ విషయాలతో పాటు సినిమా ప్రాజెక్ట్‌లు ఇతరత్రా విషయాలు కూడా పంచుకుంటుంది. అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో ఏది షేర్ చేసిన అది క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది.