Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం మంత్రి నారా లోకేశ్ను సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత 161 రకాల సేవలను అందించనున్నారు. వాట్సప్ సేవల కోసం 9552300009 నంబర్ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించిన సేవలను అందించనున్నారు.
Advertisement