అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ టూరిజంలో మరో ముందడుగు పడింది. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయ్యింది. శనివారం సీ ప్లేన్‌ సేవలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement

Advertisement