Annaprasana | అంగన్వాడీలో చిన్నారులకు అన్నప్రాసన

Annaprasana | అంగన్వాడీలో చిన్నారులకు అన్నప్రాసన
Annaprasana | అంగన్వాడీలో చిన్నారులకు అన్నప్రాసన

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Annaprasana | పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో Anganwadi centers చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం Annaprasana program నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. చిన్నారులతో పాటు తల్లులు పౌష్టికారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Anganwadi centers | అంగన్​వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి