Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మరో దారుణ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఓ డ్రైవర్ అర్ధరాత్రి యువతి గదిలోకి వచ్చి, దిండుతో నోరు నొక్కేసి అత్యాచారం చేశాడు. ఒక బంగ్లాలోని వాచ్ మెన్ కుమార్తె(19) మీద డ్రైవర్ శివ నరసింహ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి విషయంలో సాయం చేస్తా అంటూ నమ్మించి, ఇంట్లోకి వచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.
Advertisement