అక్షరటుడే, ఇందూరు: car hits : ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
Advertisement
బైపాస్ రోడ్డు(bypass road)లోనీ లహరి హెూటల్ lahari hotel nizamabad ఎదుట ఉన్న ఓ వెంచర్(venture) సమీపంలో ఆగి ఉన్న కారును, నిజామాబాద్ (Nizamabad) నుంచి మాధవనగర్ వైపు వెళ్తున్న మరో కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారు(CAR) బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రి(hospital)కి తరలించారు.
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement