తెలంగాణకామారెడ్డి మరో సొసైటీ ఛైర్మన్ రాజీనామా By Akshara Today - March 19, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం మైలారం వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పెరిక శ్రీనివాస్ రాజీనామా చేశారు. సొసైటీలో ఆడిటింగ్ జరుగుతుండగా.. అక్రమాలు బయటపడే అవకాశం ఉండడంతో ముందస్తుగా రాజీనామా చేసినట్లు సమాచారం.