అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | ఛత్తీస్గఢ్లో Chhattisgarh మళ్లీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దండకారణ్యంలోని Dandakaranyam బస్తర్ అటవీ bastar forest ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు Maoist leaders మృతి చెందారు.
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు Security forces కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టుల కమాండర్ Maoist commander, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమే మృతి చెందారు. హల్దార్పై రూ.8 లక్షలు, రమేపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
కాగా ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో encounters మావోయిస్టులు భారీ సంఖ్యలో హతం అవుతున్నారు. దండకారణ్యాన్ని Dandakar forest జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టులు Maoists అంతమే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు Maoists మృతి చెందారు.