అక్షర టుడే, వెబ్‌డెస్క్: CP Sai Chaitanya | నగరంలోని పలు వసతి గృహాలు, కాలేజీల్లో several hostels and colleges యాంటీ నార్కోటిక్ Anti-narcotic ప్రత్యేక బృందాలు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya ఆదేశాల మేరకు సోదాలు చేసినట్లు బృందం అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement